Saturday, October 19, 2019

పద్మవ్యూహం ఎవరికి తెలుసు? 1

        పద్మవ్యూహం రహస్యం అభిమన్యుడికి తెలుసా?
                     
మహాభారతం యుద్ధం మొదలయ్యింది.పాండవులు యుద్ధంలో ముందుకు తాగుతున్నారు.కౌరవులు భీష్ముని తరువాత సైన్యానికి ద్రోణుడు అధ్యక్షుడుగా నియమించారు.పాండవులను దెబ్బ తియడానికి ద్రోణుడు పద్మవ్యూహం రచించాడు.ఈ వ్యూహాన్ని ఎవరూ చేధించలేరని కృష్ణుడు తప్పా అని చేప్తాడు.ఈ వ్యూహం యొక్క రహస్యం కృష్ణుడికి తెలుసు.కృష్ణుడు అర్జునుడికి ప్రద్యుమ్నుడికి చేప్తాడు. ఒక రోజున అర్జునుడు తన భార్య సుభద్ర గర్భంతో వున్నప్పుడు యుద్ధంలో వ్యూహలను ఎలా ప్రారంభించాలని ఎలా చేయించాలని అడుగుతుంది .అర్జునుడు యుద్ధంలో వ్యూహలను చేప్పుతాడు. అప్పుడు పద్మవ్యూహం గురించి చేప్పుతాడు సుభద్ర ఊ కొడుతు నిద్రపోయింది.గర్భంలో వున్న శిశువు అభిమన్యుడు ఊ కొడుతు వింటాడు. పద్మవ్యూహం గురించి చేబుతున్న అర్జునుడు సుభద్ర వైపు చూస్తే తను నిద్రపోతునందున అక్కడితో చేప్పడం అర్జునుడు అపేస్తాడు. అర్జునుడు సుభద్రతో పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో చేప్తాడు.