Saturday, April 27, 2019

Mahesh Babu Pokiri 13 Year's Celebration

      ఎవడు కోడితే మైండ్ బ్లాక్ అవుతుందో

పూరిజగన్నాథ్ మహేష్ బాబు కలయికలో వచ్చిన సూపర్ సెన్సేషనల్ మూవీ పోకిరి. సరిగ్గా ఏప్రిల్ 28న రిలీజయిన ఈ చిత్రం 13 సంవత్సరాలుకావస్తోంది .అప్పటి వరకు మహేష్ బాబుకి ఎదో సినిమాలు చేస్తున్నారు గానీ పోకిరి రిలీజ్  ఆవ్వడం అందులో అతని డైలాగ్ డెలివరీ యాక్షన్ సన్నివేశాలు పూర్తిగా మార్చేసి చిత్రం .పూరీకి మహేష్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది .ఇండ్రస్టీ హిట్ గా నిలిచింది .అప్పటి వరకు ఉన్న రికార్డులను తుడిచి పెట్టింది. 
ఇందులోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి .యాక్షన్ సన్నివేశాలు కామెడీ ఇలియానా మహేష్ మధ్య వచ్చే సిన్లు స్క్రీన్ ప్లే పూరీజగన్నాథ్ మార్క్ డైలాగ్ లు అన్ని వర్గాల ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు .
ప్రకాష్ రాజ్ ఆశిష్ విద్యార్థి సుబ్బారాజు బ్రహ్మానందం ఆలీ నాజర్ అజయ్ సుధ ఇలియానా షియాజిసిండే భరత్ తదితరులు నటించారు .
సంగీతం   మణిశర్మ 
నిర్మాత దర్శకత్వం  పూరీజగన్నాథ్ 
  Watch Movie Pokiri Click Here .

Tags: pokiri movie  maheshbabu porijagannadh telugu movie 

No comments:

Post a Comment