Friday, April 19, 2019

#Everest Anchuna Song Maharshi Maheshbabu Pooja Hegde

                   ఎవరెస్ట్ అంచున సాంగ్ 

కల కనే కళలకే కనులనే ఇవ్వరా.. ఇది కల కాదని రుజువునే చూపరా..’ అని మహేశ్‌ బాబుతో అంటున్నారు పూజా హెగ్డే. వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా ‘మహర్షి’. ఈ సినిమాలోని ఓ పాట వీడియోను శుక్రవారం విడుదల చేశారు. ‘ఎవరెస్ట్‌ అంచున పూసిన రోజా పువ్వే వచ్చి నవ్వే విసిరిందే..’ అని సాగిన ఈ పాటను పూజ, మహేశ్‌లపై చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ గీతం యూట్యూబ్‌లో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ట్విటర్‌లో EverestAnchuna అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. శ్రీమణి సాహిత్యం సమకూర్చారు 
వీడియో క్లిక్    ఎవరెస్ట్ అంచున సాంగ్

Tags : MAHESH BABU  MAHARSHI OFFICIAL TRAILER  POOJA HEGDE  EVEREST ANCHUNA SONG 

No comments:

Post a Comment