Friday, April 19, 2019

Bharat Ane Nenu Mahesh Babu Kiara Advani

              భరత్ అనే నేను మహేష్ బాబు 
భరత్ అనే నేను సినిమా రిలిజ్ అయి సంవత్సరం కావడం మహర్షి సినిమా మరో 20రోజుల తరువాత రిలీజ్ చేస్తున్నారు. భరత్ అనే నేను సినిమా సూపర్ హిట్ అయి మహేష్ బాబు కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం .అంతకు ముందు విడుదలైన బ్రహ్మోత్సవం స్పైడర్ వరుస ప్లాపులతో ఉన్న మహేష్ బాబుకు ఈ చిత్రం సూపర్ హిట్ అయి వాటిని మరచిపొయెలా చేసింది .కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా వాళ్ళిద్దరికి కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది .ఇండ్రస్ట్రి హిట్ మొదటి ఐదు స్ధానంలో ఒకటిగా నిలబడింది.డివివి దానయ్య నిర్మాత  మ్యూజిిిక్ దేవిశ్రీ ప్రసాద్. 
ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి అవడం తను తిసుకోనే నిర్ణయాలు ప్రజలకు నచ్చడం . తరువాత అతన్ని ముఖ్యమంత్రిగా రాజినామా చేయడం.కియారా అద్వానీ హిరోయిన్ ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. 
Tags :  BHARAT ANE NENU  MAHESGBABU  KIARA ADVANI  KORATALA SIVA  DEVISRI PRASAD 

No comments:

Post a Comment