మహర్షి షూటింగ్కి గుమ్మడి కాయ
మహర్షి ఇట్స్ ఏ ర్యాప్ అని రాసిన కేక్ ఫోటో మహేష్
పోస్ట్ చేశారు. షూటింగ్ పూర్తిగా అయిపోయింది మే9న థియేటర్ లో కలుద్దాం అంటు మహేష్ బాబు ట్విట్ చేశారు .ఏప్రిల్ 19న శుక్రవారం 4గంటల సమయంలో ఏవరేస్ట్ అంచున సాంగ్ రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే మహర్షి చిత్రం పై ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలు అందుకునే రేంజ్ లో సినిమా ఉందని నిర్మాతలు దర్శకుడు అందరూ ముక్తకంఠంతో చేప్పారు .
Tags: MAHESH BABU MAHARSHI OFFICIAL TRAILER VIDEO SONG POOJA HEGDE MAHARSHI

No comments:
Post a Comment