Sunday, April 28, 2019

Welcome to Mahesh Babu Hollywood

మహేష్ బాబుని రమ్మని పిలుస్తున్నా హాలీవుడ్

 పాపులర్‌ హాలీవుడ్‌ స్టార్‌ బిల్‌ డ్యూక్‌  టాలీవుడ్‌ స్టార్స్‌ మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి, తమిళ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌లను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. అన్నీ కుదిరితే ఓ అంతర్జాతీయ స్పై సినిమా తీద్దామంటూ వారిని లంచ్‌కు ఆహ్వానించారు.


‘వంశీ పైడిపల్లి, మహేశ్‌బాబు మీరు లాస్‌ ఏంజెల్స్‌కు వచ్చినప్పుడు డీటీఎల్‌ఏ (డౌన్‌టౌన్‌ లాస్‌ఏంజెల్స్‌)లో దిగి, భోజనానికి రండి. ఇంటర్నేషనల్‌ స్పై సినిమా గురించి చర్చించుకుందాం’ అని బిల్‌ ట్వీట్ చేశారు. ఇదే విధంగా మరో ట్వీట్‌లో ఎ.ఆర్‌.మురుగదాస్‌, మహేశ్‌బాబులను చర్చలకు ఆహ్వానించారు. ఓ హాలీవుడ్‌ స్టార్‌ మహేశ్‌ను ఆహ్వానించడంతో అభిమానులు సంబరపడుతున్నారు.

Tags: maheshbabu  hollywood movie  bill dyuk

No comments:

Post a Comment