Saturday, October 19, 2019

పద్మవ్యూహం ఎవరికి తెలుసు? 1

        పద్మవ్యూహం రహస్యం అభిమన్యుడికి తెలుసా?
                     
మహాభారతం యుద్ధం మొదలయ్యింది.పాండవులు యుద్ధంలో ముందుకు తాగుతున్నారు.కౌరవులు భీష్ముని తరువాత సైన్యానికి ద్రోణుడు అధ్యక్షుడుగా నియమించారు.పాండవులను దెబ్బ తియడానికి ద్రోణుడు పద్మవ్యూహం రచించాడు.ఈ వ్యూహాన్ని ఎవరూ చేధించలేరని కృష్ణుడు తప్పా అని చేప్తాడు.ఈ వ్యూహం యొక్క రహస్యం కృష్ణుడికి తెలుసు.కృష్ణుడు అర్జునుడికి ప్రద్యుమ్నుడికి చేప్తాడు. ఒక రోజున అర్జునుడు తన భార్య సుభద్ర గర్భంతో వున్నప్పుడు యుద్ధంలో వ్యూహలను ఎలా ప్రారంభించాలని ఎలా చేయించాలని అడుగుతుంది .అర్జునుడు యుద్ధంలో వ్యూహలను చేప్పుతాడు. అప్పుడు పద్మవ్యూహం గురించి చేప్పుతాడు సుభద్ర ఊ కొడుతు నిద్రపోయింది.గర్భంలో వున్న శిశువు అభిమన్యుడు ఊ కొడుతు వింటాడు. పద్మవ్యూహం గురించి చేబుతున్న అర్జునుడు సుభద్ర వైపు చూస్తే తను నిద్రపోతునందున అక్కడితో చేప్పడం అర్జునుడు అపేస్తాడు. అర్జునుడు సుభద్రతో పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో చేప్తాడు. 

Tuesday, May 21, 2019

#Paala Pitta Video Mahesh Babu Pooja Hegde

      పాల పిట్ట వలపు మహేష్ పూజ స్టెప్పులు 

              Watch Video Song Click Here


Tags:  maheshbabu maharshi official trailer pooja hegde naresh  #Paala Pitta Video Song 

Maharshi Making Video Mahesh Babu

     Maharshi Mahesh Making Video

             Watch Video Click Here



Tags:  maheshbabu maharshi official trailer pooja hegde  making video 

Monday, May 20, 2019

Mahesh Babu 26th Movie Director Confirmed

  Mahesh Babu Anil Ravi Pudi Movie 

            Watch Video Click Here Details 


Tags : maheshbabu anil ravipudi  new movie 

Saturday, May 18, 2019

Maharshi Team Visits Vijayawada

                మహర్షి టిమ్ విజయవాడ 

ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మాతలు. ‘మహర్షి’ విజయోత్సవం శనివారం రాత్రి విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ ‘‘రాజకుమారుడు’ చేసినప్పుడు తొలి పది రోజులు ఏం అర్థం కాలేదు. ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో తెలీదు. ఓ స్నేహితుడిలా చూసుకున్నారు రాఘవేంద్రరావు మావయ్య. ‘నువ్వు పెద్ద సూపర్‌ స్టార్‌ అవుతావు’ అని ఆరోజే అన్నారు. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి ఈ సినిమా చేయడం గర్వంగా ఉంది. కథ విన్నప్పుడే భారీ విజయం సాధిస్తుందని అనుకున్నా. డెహ్రాడూన్‌లో తొలి రోజు షూటింగ్‌ ముగిశాక ‘పోకిరి స్క్వేర్‌ అవుతుంది’ అన్నాను. ఈ సినిమాలో మూడు పాత్రలూ బాగా నచ్చాయి. అందులో విద్యార్థి పాత్ర మరింత కిక్‌ ఇచ్చింది. సినిమా నచ్చితే అభిమానులు ఏ స్థాయికి తీసుకెళ్తారో నాకు తెలుసు. నా గత చిత్రాల రికార్డులన్నీ ఒక్క వారంలో దాటించారు. చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేం చేయలేను’’ అన్నారు



Tags: maheshbabu maharshi official trailer pooja hegde Vijayawada 

Wednesday, May 15, 2019

Chiranjeevi Comment Maharshi Maheshbabu

Watch Video Click Here



Tags: maheshbabu maharshi movie  Chiranjivi Comment 


Nuvvani Idhi Nidhani Maharshi Lyrics Song

            నువ్వని ఇది నీదని మహర్షి సాంగ్

        Watch Song Lyrics Click Here



Tags : nuvvani idhi nidhani song  Maharshi Movie  Mahesh Babu Pooja Hegde 

Monday, May 13, 2019

Devi Sri Prasad Speech on Maharshi Success Meet

     Devi Sri Prasad Speech Maharshi

  Maharshi Success Meet Devi Sri Prasad Speech Click Here






Tags : maheshbabu maharshi official trailer pooja hegde naresh Jagapathi Babu Devi Sri Prasad 

Sunday, May 12, 2019

Maharshi Box Office Collection Reports

                    మహర్షి కలెక్షన్ల రిపోర్ట్ 


మహర్షి చిత్రం మూడు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ 
నైజాం  22కోట్లు అమ్మారు  3 రోజుల కలెక్షన్ల  13కోట్లు షేర్
సిడెడ్  12కోట్లు         సూమారు                   5కోట్లు షేర్ 
ఉత్తరాంధ్ర 9కోట్లు                                       5కోట్లు షేర్ 
గుంటూరు 7.5కోట్లు                                   5కోట్లు షేర్ 
ఈస్ట్ గోదావరి 6.5కోట్లు                              4కోట్లు 
వెస్ట్ గోదావరి   5.5కోట్లు                             4కోట్లు 
కృష్ణా              5.5కోట్లు                             2.7కోట్లు 
నెల్లూరు          3కోట్లు                                1.5కోట్లు షేర్ కలెక్షన్ల సాధించింది .మొత్తంగా మూడు రోజుల్లో
 సూమారుగా 40 కోట్లు షేర్ సాధించింది.ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణా మాత్రమే.



Tags :  maheshbabu maharshi official trailer pooja hegde naresh Jagapathi Babu 

Saturday, May 11, 2019

Maharshi Happy Mother's Day Status

                Happy Mother's Day 

 Mahesh Babu Jayashuda In Maharshi Movie. HAPPY MOTHER'S DAY 


TAGS: Happy Mother's Day  Mahesh Babu  Jayashuda  

No Watching Movie's Namrtha

        సినిమాలు చూడను అంటున్నా నమ్రతా 

మహేశ్‌ సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. ‘మహేశ్‌ సినిమాలు నేను చూడను (నవ్వుతూ). అది నన్ను చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. సామాన్య ప్రజలు లాగే కుటుంబ సభ్యులు కూడా ఆయన సినిమా ప్రివ్యూలకు వెళ్లి, ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ, నేను ఇంట్లో కూర్చుని గోళ్లు కొరుకుతూ, దేవుడ్ని ప్రార్థిస్తుంటా. ఇది గత సినిమా కంటే బాగుంటుందా.. ఇలా ఆలోచిస్తూ ఉంటా. నిజంగా ఇది చాలా వేదనకు గురి చేస్తుంది. సంతోషంగా ఉండు, ఎక్కువ ఆలోచించొద్దు అని మహేశ్‌ చెబుతుంటాడు.. కానీ అది సాధ్యమయ్యే పని కాదు (నవ్వుతూ)’ అని ఆమె చెప్పారు.



Tags :   maheshbabu  maharshi  namratha shirodkar 

Thanks to Maharshi Big Success

 అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘ఇప్పటి వరకు నా ప్రయాణం చాలా ప్రత్యేకంగా జరిగింది. నా 25వ సినిమాను.. నా కెరీర్‌లో బిగ్‌ హిట్‌ చేసినందుకు ధన్యవాదాలు. సినిమాను ఎంతో ఆదరించిన నా అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన మీకు నా తరఫున, ‘మహర్షి’ చిత్ర బృందం, దర్శకుడు వంశీ పైడిపల్లి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు’ అని మహేశ్‌ పోస్ట్‌ చేశారు.


Tags   Mahesh Babu Pooja Hegde Naresh Devi Sri Prasad Music Dil Raju Aswanidutt PVP Vamsi Paidipalli  

Friday, May 10, 2019