Wednesday, May 8, 2019

Maharshi Maheshbabu Can Magic Box office

         బాక్స్ ఆఫీసు దగ్గర మాయ చేస్తాడా


మనం చేప్పుకునేది మహేష్ బాబు 25వ సినిమా మహర్షి గురించి. ఒక నటుడు 25 సినిమాలు పూర్తి చేయడం ఈ మధ్య కాలంలో చాలా అరుదు.మహేష్ సిని కెరీర్ లో 25 సినిమాలు పూర్తి చేయడం గోప్ప విషయం.
మహేష్ బాబు మహర్షిగా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ చిత్రం టిజర్, ట్రయలర్, పాటలు,అభిమానుల్లో ఆనందాన్ని ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.ఇహ సినిమా ధియేటర్ లో వాటిని ఎన్నింతలు చేస్తాడనేది ఓ ప్రశ్న.మహర్షి సినిమా గురించి చిత్రంలోని నటి నటులు మనసులోని మాటలు మీ కోసం.


చిత్రం పేరు:  మహర్షి 
నటులు:       మహేష్ బాబు,పూజా హెగ్డే,        నరేష్,జగపతిబాబు,వెన్నెల కిషోర్,ప్రకాష్ రాజ్,మీనాక్షి దీక్షిత్,జయసుధ,రావు రమేష్ తదితరులు 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సినిమాటో గ్రఫీ:  కె యు మోహనన్ 
ఎడిటింగ్:  ప్రవీణ్ కె ఎల్ 
కథ:   వంశీ పైడిపల్లి హరి అహిషోర్ సాల్మన్ 
నిర్మాత: దిల్ రాజు, సి అశ్వనీదత్, వి పొట్లూరి ప్రసాద్ 
దర్శకత్వం;  వంశీ పైడిపల్లి 

   భరత్ అనే నేను సినిమాలో ప్రెస్ మీట్ పెట్టి పరిస్థితులు వివరిస్తాడు.ఆ సిన్ సినిమాకి ఇంపాక్ట్ ఎక్కువగానే ఇచ్చింది.ఇలాంటి సిన్ మహర్షిలో కూడా ఉంది రైతుల సమస్యలు వ్యవసాయం గురించి మహేష్ మాట్లాడతాడు.
మహర్షి సినిమాలో  సర్ ప్రైజ్ సాంగ్ కూడా ఉంది. అ పాట మహేష్ బాబు చాలా ఇష్టం మని చేప్పారు. అ పాట తెరమిదే చూడలంటున్నారు దర్శకుడు వంశీ. ఈ పాట సినిమాలో చాలా కిలకమైన సందర్భంలోనే వస్తుందని ఈ పాట చూస్తే కథ మొత్తం తెలిసిపోతుంది అని వంశీ చేప్పారు.


సినిమాలో మహేష్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా వచ్చింది. టిజర్ ట్రయలర్ లో ఇద్దరి మధ్య వచ్చే సిన్లు డైలాగ్ లు ఈ విషయం చేప్పకనే చెబుతున్నారు.
మహేష్ స్టూడెంట్ గా యాటిట్యూడ్ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. దింతో పాటు కాలేజీలో చిత్రించిన ఓ యాక్షన్ సన్నివేశాలు సినిమాకి బాగా హైలైట్ అవుతుంది అన్నారు.

 చాలా రోజుల తరువాత మహేష్ కాలేజి స్టూడెంట్ గా కనిపించనున్నాడు. సినిమాలో కాలేజీ ఎపిసోడ్ 45 నిమిషాల పాటు ఉంది.

ఈ సినిమా లో మహేష్ఐఐదు గెటప్ లో కనిపిస్తారు. విద్యార్థి, సంస్థ సి ఇ వో గా, మరోకటి రైతుగా అని ట్రయలర్ లో చూపించారు.మిగతా రెండు గెటప్ లు ఎమిటో చేప్ప లేదు.
ఈ సినిమాకు నిర్మాతలు 100కోట్లు వరకు ఖర్చు పెట్టినట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమా 150 కోట్లు బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. 100 కోట్లు గ్లోబల్ డిస్ర్టిబ్యూషన్ రైట్స్  ద్వారా 50 కోట్లు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చింది. రిలీజ్ కి ముందే 50కోట్లు టేబుల్ ఫ్రాఫిట్ తో విడుదలవుతుంది.


Tags: maheshbabu maharshi official trailer pooja hegde naresh Jagapathi Babu 

No comments:

Post a Comment