Wednesday, May 8, 2019

Maharshi Official Review Mahesh Babu Pooja Hegde Naresh

     మహర్షి రివ్యూ మహేష్ బాబు పూజా హెగ్డే


మహేష్ బాబు, పూజా హెగ్డే, నరేష్, జగపతిబాబు, జయసుధ, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు.
సంగీతం:  దేవిశ్రీ ప్రసాద్ 
నిర్మాతలు: దిల్ రాజు, అశ్వినీదత్, పరమ వి పొట్లూరి 
సినిమాటోగ్రఫీ: 
ఎడిటింగ్ :
దర్శకత్వం: వంశీ పైడిపల్లి 


కథ: విద్యార్థిగా సి ఇ వో గా రైతుగా మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో మహేష్ బాబు కనిపిస్తారు.
అల్లరి నరేష్ పాత్ర కూడా బలమైనది.ఈ చిత్రానికి కిలకంగా.పూజా పాత్ర కూడా గ్లామర్ గాను నటించి మెప్పించింది.
రిషికుమార్ ఓ కంపెనీకీ సిఇఓ.ఓడిపోవడం అంటే ఎమిటో తెలియని బిజినెస్ మెన్.తన కష్టాన్ని కలల్ని విజయానికీ సోపానాలుగా మలచుకోన్న వ్యక్తి. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతాడు.అయితే తన జీవితం తన విజయాలు తనోక్కడి కష్టాన్నికి వచ్చిన ప్రతిపాదనలు కాదని తన ఇద్దరి స్నేహితులు  (పూజా,నరేష్ ) కష్టం త్యాగం ఉందని గ్రహిస్తాడు.
మరి స్నేహితులు కోసం రిషి ఎం చేశాడు అనేది మిగతా కథ.విజయం సాధించడం అంటే డబ్బులు సంపాదించడమే స్ధాయిని పెంచుకోవటమే అనుకోనే రిషి మహర్షిగా ఎలా మారాడు. అసలైన విజయాన్ని ఎలా గుర్తించాడు.
మహేష్ మూడు షేడ్స్ ఉన్న పాత్రలో మంచి నటన కనబరచాడు.విద్యార్థిగా కాలేజీ ఎపిసోడ్ అభిమానులకి ఉత్సాహంపిస్తున్నాయి. విద్యార్థులు ఇష్యు లేవనెత్తి పరిష్కారం చేస్తాడు .ద్వితీయార్థంలో రైతు సమస్యలు కష్టం త్యాగం ఉందని దేశానికి రైతే వెన్నెముక వారి సమస్యలు పరిష్కారం చేస్తాడు . నరేష్ పాత్ర కూడా బలమైనది.సినిమాకి కిలకం ఇప్పటి వరకు చేయని పాత్రలో నటించారు. పూజా పాత్ర కూడా మంచి నటన కనబరచాడ.
అక్కడక్కడా సాగదిత అనిపిస్తుంది.ఓవరాలగా మంచి అవుట్ పుట్ తో బాగా తిర్చి దిద్దారు దర్శకుడు .ఖర్చుకు వెనుకాడకుండా చాలా రిచ్ గా నిర్మించారు .


Tags: maheshbabu maharshi official trailer pooja hegde naresh Jagapathi Babu Maharshi Official Review 

No comments:

Post a Comment